TDP: టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

TDP: వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదు

Shekhar G
Published on: 2 March 2024 10:52 AM IST
Mylavaram Mla Vasantha Venkata Krishna Prasad Joined The Tdp In The Presence Of Chandrababu
X

TDP: టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

TDP: మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరారు. హైదరాబాద్‌లో చంద్రబాబు సమక్షంలో వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీ కండువా కప్పుకున్నారు. అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు రావాలని ఆయన అన్నారు. మరో చంద్రబాబు సీఎం కావాలన్నదే నా కల అని అన్నారు. చంద్రబాబు పోటీ చేయమంటే చేస్తా.. లేకుంటే పార్టీ కోసం పనిచేస్తానన్నారు. ఐదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగిన జగన్‌ పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. వైసీపీలో తనకు సరైన ప్రాధాన్యత దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story