సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే

Vasanta Krishnaprasad: వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌..?

Shekhar G
Published on: 21 Dec 2023 4:28 PM IST
Mylavaram MLA Away From CM Jagan Birthday Celebration
X

సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా మైలవరం ఎమ్మెల్యే 

Vasanta Krishnaprasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నిర్ణయంతో వైసీపీ కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన వేడుకలకు వసంతకృష్ణప్రసాద్ హాజరుకాలేదు. దీంతో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ అప్పడి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీకి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది. సీఎం పిలుపుతో నిర్ణయం తీసుకున్నారని.. మరోవైపు వైసీపీ హైకమాండ్ వసంత్‌ను బుజ్జగిస్తుందని.. త్వరలోనే అన్ని సర్ధుకుంటాయని శ్రేణులు భావిస్తుండగా.. సీఎం జగన్ పుట్టిన రోజుకు హాజరుకాకపోవడంతో.. ఇటు క్యాడర్‌లో పబ్లిక్‌లోనూ వార్తలు నిజమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Shekhar G

Shekhar G

Next Story