Pawan Kalyan: చంద్రబాబుకు నా మద్దతు కొనసాగుతుంది

Pawan Kalyan: జగన్ సర్కారును గద్దె దించాల్సిందే

Shekhar G
Published on: 11 Sept 2023 8:02 AM IST
My Support To Chandrababu Will Continue Says Pawan Kalyan
X

Pawan Kalyan: చంద్రబాబుకు నా మద్దతు కొనసాగుతుంది

Pawan Kalyan: చంద్రబాబుకు మద్దతు తెలపడం తన బాధ్యత అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం జగన్ కు అలవాటు అయిందన్నారు. రాష్ట్రంలో ప్రజలను, ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జగన్ కు భయపడబోయేది లేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story