Rahul Gandhi: నేను సావర్కర్‌ను కాదు.. నా పేరులో గాంధీ ఉంది

Rahul Gandhi: అదానీపై ప్రసంగాన్ని చూసి మోడీ భయపడ్డారన్నారు రాహుల్ గాంధీ.

Arun Chilukuri
Updated on: 25 March 2023 3:45 PM IST
My name is not Savarkar, it’s Gandhi Says Rahul Gandhi
X

Rahul Gandhi: నేను సావర్కర్‌ను కాదు.. నా పేరులో గాంధీ ఉంది

Rahul Gandhi: అదానీపై ప్రసంగాన్ని చూసి మోడీ భయపడ్డారన్నారు రాహుల్ గాంధీ. మోడీ కళ్లల్లో ఆ భయాన్ని చూశానన్నారు. లోక్‌సభలో మరోసారి ప్రసంగిస్తే నిజాలు బయటపడతాయనే ఆందోళనతోనే తనపై కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక క్షమాపణలు చెప్పాలని బీజేపీ చేస్తున్న డిమాండ్‌పై స్పందించిన రాహుల్‌.. తన పేరు సావర్కర్ కాదు.. గాంధీ అన్నారు. గాంధీలు ఎప్పుడూ క్షమాపణలు చెప్పరన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story