Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 12:37 PM IST
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు
X

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Tirumala: తిరుమల వేంకటేశ్వర స్వామివారిని సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. విరామ సమయంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, యాంకర్ ఓంకార్, హీరో అశ్విన్ బాబు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అఖండ 2 సినిమా విడుదల సందర్భంగా థమన్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story