Tuni: భవాని మాల వేషంలో వచ్చి టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై కత్తితో దాడి .. బైక్‌పై పరారీ

Tuni: దుండగుల కత్తి దాడిలో శేషగిరిరావుకు తీవ్రగాయాలు

Jyothi
Published on: 17 Nov 2022 11:50 AM IST
Murder Attempt On TDP Leader Seshagiri Rao In Tuni Kakinada District
X

Tuni: భవాని మాల వేషంలో వచ్చి టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై కత్తితో దాడి .. బైక్‌పై పరారీ

Tuni: కాకినాడ జిల్లా తునిలో టీడీపీ నేత పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. శేషగిరిరావుపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. భవానీమాలధారణ వేషంతో భిక్షకోసమని వచ్చి ఘాతుకానికి పాల్పడ్డాడు. దుండగుడి దాడిలో శేషగిరిరావు చేతికి తీవ్ర గాయం కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. బైక్‌పై వచ్చిన దుండగుడు.. దాడి చేసి పరారయ్యాడు.

Jyothi

Jyothi

Next Story