దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్

దూకుడు పెంచిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్
x
Highlights

ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే...

ఏపీలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల నగారా మోగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ దిశగా అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 21తో పంచాయితీ ఎన్నికలు ముగియనుండడంతో ఈలోపే షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories