West Godavari: రసాభాసగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
West Godavari: సమస్యలు మాట్లాడుతుండగా వెళ్లిపోయిన ఛైర్‌పర్సన్
రసాభాసగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా సాగింది. కౌన్సిల్ సభ్యులు వార్డు లోని సమస్యలు మాట్లాడుతుండగా కుర్చీ లోంచి లేచి వెళ్లిపోయారు చైర్ పర్సన్ బర్రి శ్రీ వెంకట రమణ. చైర్ పర్సన్ అర్ధాంతరంగా వెళ్ళిపోవడాన్ని నిరసిస్తూ పోడియం ముందు కూర్చుని ఆందోళన చేపట్టారు ప్రతి పక్ష సభ్యులు.
Next Story




