Nellore: మోగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక నగారా

Nellore: ఈనెల 15న నెల్లూరు, బుచ్చిరెడ్డిపాలెంలో నగర పంచాయతీ ఎన్నికలు

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 2:31 PM IST
Municipal Corporation Election in Nellore on 15th November
X

నెల్లూరులో ఈ నెల 15 నుండి మునిసిపల్ ఎన్నికలు (ఫోటో ది హన్స్  ఇండియా)

Nellore: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా మోగింది. ఈనెల 15న నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో నగర పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాదాపు 54 డివిజన్లు 5 లక్షల మంది ఓటర్లు కలిగిన నెల్లూరు నగర పాలక సంస్థ ఎన్నికల నిర్వహణ ప్రధానమైన నామినేషన్ల ఘట్టం మొదలైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story