Tadipatri: తాడిపత్రి వీధుల్లో యుద్ధ ప్రాతిపదికన హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి

తాడిపత్రి పట్టణంలోని అన్ని వీధుల్లో యుద్ధప్రాతిపదికన క్లోరైడ్ ద్రావనాన్ని మున్సిపాలిటీ అధికారులు పిచికారీ చేస్తున్నారు.

Swathi Adulapuram
Published on: 24 April 2020 10:17 AM IST
Tadipatri: తాడిపత్రి వీధుల్లో యుద్ధ ప్రాతిపదికన హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారి
X

తాడిపత్రి పట్టణంలోని అన్ని వీధుల్లో యుద్ధప్రాతిపదికన క్లోరైడ్ ద్రావనాన్ని మున్సిపాలిటీ అధికారులు పిచికారీ చేస్తున్నారు. ఫైర్ ఇంజన్ అధికారులతో సంప్రదించి, వారికి సంబంధించిన ఒక ప్రత్యేక వాహనం ద్వారా క్లోరైడ్ ద్రావణాన్ని, వీధుల్లో అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా అన్ని మురికివాడల్లో పిచికారీ చేస్తున్నారు. తాడిపత్రి పట్టణంలోని మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో యుద్ధ ప్రాతిపదికన, కరోణ వ్యాధి నివారణలో భాగంగా,క్లోరైడ్ గ్రామాన్ని పిచికారీ చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్ జబ్బార్ మియా తెలిపారు.

Swathi Adulapuram

Swathi Adulapuram

Next Story