Chandrababu: నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్

Chandrababu: చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న జైలు అధికారులు

Shekhar G
Updated on: 13 Oct 2023 11:16 AM IST
Mulakhat Of Family Members With Chandrababu Today
X

Chandrababu: నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్

Chandrababu: నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు ములాఖత్ కానున్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి, కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యే అవకాశం ఉంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని జైలు అధికారులు తెలిపారు. చంద్రబాబు వైద్య సేవల కోసం డాక్టర్ల బృందాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు జైలు అధికారులు.

Shekhar G

Shekhar G

Next Story