Mudunuri Prasada Raju: చీఫ్ విప్‌గా ప్రసాద రాజు బాధ్యతలు

Mudunuri Prasada Raju: విప్‌లు అందరితో కలిసి సమన్వయంతో పనిచేస్తా...

Shireesha
Published on: 21 April 2022 4:14 PM IST
Mudunuri Prasada Raju Takes Charge as AP Chief Whip
X

Mudunuri Prasada Raju: చీఫ్ విప్‌గా ప్రసాద రాజు బాధ్యతలు 

Mudunuri Prasada Raju: ఏపీ చీఫ్ విప్‌గా ప్రసాద రాజు బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో సరైన అంశాలపై చర్చ జరిగేలా చూస్తామన్నారు. అన్ని పార్టీలతో కలిసి అంశాలు, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విప్‌లు అందరితో కలిసి సమన్వయంతో పనిచేస్తానన్నారు ప్రసాద రాజు.

Shireesha

Shireesha

Next Story