Mudragada Padmanabham: వస్తే ఒకటి.. రాకపోతే రెండు నమస్కారాలు.. పవన్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు

Mudragada Padmanabham: నెలరోజులు దాటినా పవన్ రాకపోవడంపై కొనసాగుతున్న ప్రతిష్టంభన

Shekhar G
Published on: 20 Feb 2024 6:18 PM IST
Mudragadas Interesting Comments On Pawan Kalyan One If You Come
X

Mudragada Padmanabham: వస్తే ఒకటి.. రాకపోతే రెండు నమస్కారాలు.. పవన్ రాకపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు

Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ రాకపై కాపు ఉద్యమనేత ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మనం చెప్పాల్సింది చెప్పాం.. ఆ తర్వాత మనం చేసేదేమీ లేదని అన్నారు. వస్తే ఒక నమస్కారం, రాకపోతే రెండు నమస్కారాలంటూ.. పవన్ కలవకపోయినా నష్టమేమీ లేదంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. గతనెలలో ముద్రగడ ఇంటికి రెండుసార్లు వెళ్లిన బొలిశెట్టి శ్రీనివాస్.. త్వరలోనే పవన్ వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని తెలిపారు. నెలరోజులు దాటినా పవన్ రాకపోవడంపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో.. ముద్రగడ కామెంట్స్ చర్చనీయంగా మారాయి.

Shekhar G

Shekhar G

Next Story