Mudragada Padmanabham: ఈ రాష్ట్రం ఎవరి జాగీరు కాదు

Mudragada Padmanabham: బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

Rama Rao
Published on: 4 Jan 2022 11:29 AM IST
Mudragada Padmanabhan Write a Letter to the BC and Kapu and Backward Class Category
X

బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ

Mudragada Padmanabham: బీసీ, కాపు, దళిత సోదరులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ మన జాతి వారికి రాలేదని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ. తక్కువ జనాభా కలిగిన వారు అధికారం ఎందుకు అనుభవించాలి? ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు రాజ్యాధికారం అనుభవించకూడదో ఆలోచించాలన్నారు ముద్రగడ. మన ఆలోచనలు చాపకింద నీరులా, భూమి లోపల వైరింగ్‌లా ఉండాలని లేఖలో పేర్కొన్నారు ముద్రగడ పద్మనాభం.

Rama Rao

Rama Rao

Next Story