Mudragada Padmanabham: సీఎం జగన్‌కు ముద్రగడ పద్మానాభం లేఖ

Mudragada Padmanabham: ఓటీఎస్‌ వసూలులో పేదలపై ఒత్తిడి చేయడం సరైన పద్ధతికాదు

Rama Rao
Updated on: 22 Jan 2022 5:17 PM IST
Mudragada Padmanabham Wrote Letter to CM Jagan | AP News Today
X

సీఎం జగన్‌‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు

CM Jagan: సీఎం జగన్‌‌కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. ఓటీఎస్‌‌పై జగన్ సర్కార్‌ను ప్రశ్నించారు. ఓటీఎస్ పేరుతో పేదప్రజలపై ఒత్తిడి తేవద్దంటూ సీఎం జగన్‌ను కోరారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు వెంటనే చెల్లించాలని అడిగారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించని మీకు.. గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు ఓటీఎస్ వసూలు అధికారం ఎక్కడిదని ముద్రగడ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా మీ నిర్ణయం సరికాదని, వారిని ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదన్నారు.


Rama Rao

Rama Rao

Next Story