Mudragada: జనసేనాని పవన్‌కు ముద్రగడ సవాల్

Mudragada: పిఠాపురంలో పవన్‌ను ఓడించి తీరతా

Shashank Gullapelli
Published on: 30 April 2024 3:10 PM IST
Mudragada Challenge To Janasena Pawan kalyan
X

Mudragada: జనసేనాని పవన్‌కు ముద్రగడ సవాల్

Mudragada: జనసేన అధినేత పవన్‌కు ముద్రగడ సవాల్ విసిరారు. పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ను ఓడించి తీరతానని.. లేదంటే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్నారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం వచ్చిన పవన్‌కు ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు ముద్రగడ. జనసేన త్వరలోనే ప్యాకప్ అవుతుందన్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story