Andhra Pradesh: ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లను ప్రారంభించనున్న సీఎం జగన్

Andhra Pradesh: తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం

Sandeep Eggoju
Published on: 19 May 2021 10:41 AM IST
MRI Scan Machines Going to be Launched by CM Jagan
X

సీఎం జగన్ లాంచింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: కాసేపట్లో ఏపీ సీఎం జగన్‌ ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లను ప్రారంభించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి నెల్లూరు, ఒంగోలు, కడప, శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ మెషిన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. 11.15కు వైఎస్సార్ ప్రిపైమరి విద్యాభ్యాసానికి సంబంధించి నాడు నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. సాయంత్రం 4 గంటలకు భూగర్భ గనులు శాఖపై సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story