Votes Counting: విశాఖలో ప్రారంభంమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

Votes Counting: పాకలపాడు, ఎల్లవరం బ్యాలెట్‌ బాక్సుల్లోకి చేరిన వాననీరు

Sandeep Eggoju
Published on: 19 Sept 2021 1:45 PM IST
MPTC and ZPTC Votes Counting Started in Visakhapatnam
X

విశాఖపట్నం లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు (ఫైల్ ఇమేజ్)

Votes Counting: విశాఖ జిల్లా గొలుగొండ మండలం పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పాలకపాడు, ఎల్లవరం బ్యాలెట్‌ బాక్సుల్లోకి వాన నీరు చేరడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు బ్యాలెట్‌ పేపర్లను ఆరబెట్టిన తర్వాత లెక్కింపు ప్రారంభించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story