Vijayasai Reddy: లోకేష్‌ చదువుకున్నాడా? లేదా అవన్నీ బోగస్‌ డిగ్రీలా?

Vijayasai Reddy: టీడీపీ ముఖ్య నేతలందరూ టచ్‌లో ఉన్నారు -ఎంపీ విజయసాయి

Sandeep Eggoju
Published on: 14 Nov 2021 6:01 PM IST
MP Vijayasai Reddy Satires on Nara Lokesh
X
నారాలోకేష్ ను ఎద్దేవా చేసిన విజయసాయి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Vijayasai Reddy: టీడీపీ యువనేత లోకేష్‌ అనాగరికంగా ప్రవర్తిస్తున్నాడన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి. లోకేష్‌ చదువుకున్నాడా? లేదా అవన్నీ బోగస్‌ డిగ్రీలా? అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ ముఖ్య నేతలందరూ టచ్‌లో ఉన్నారన్నారు. ఉప ఎన్నికల్లో వైసీపీ ఎక్కడా అధికారా దుర్వినియోగానికి పాల్పడలేదన్నారు ఎంపీ విజయసాయి రెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story