Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

Vijayasai Reddy: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Sandeep Eggoju
Published on: 2 Sept 2021 11:47 AM IST
MP Vijayasai Reddy Key Comments About Visakhapatnam Land Issue
X

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (ఫోటో ది హన్స్ ఇండియా)

Vijayasai Reddy: వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో భూ పంచాయితీలు చేస్తున్నాననడం అవాస్తవమన్నారు. తనకు కానీ.. తన కుటుంబ సభ్యులకు కానీ విశాఖలో సెంటు భూమి కూడా లేదన్నారు విజయసాయిరెడ్డి. భూములు సంపాదించాలనే ఆశలేదన్న ఆయన.. తన పేరు చెప్పి విశాఖలో అక్రమాలకు పాల్పడితే సహించబోనన్నారు. త్వరలో టోల్‌ఫ్రీ నెంబర్ ఇస్తానని.. ఆ నెంబర్‌ ద్వారా ఫిర్యాదులు చేయొచ్చన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story