చంద్రబాబు, నిమ్మగడ్డపై ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు

* ప్రజల ఆరోగ్య కోసం ఎన్నికలు వద్దు అని కోర్టులకు చెప్పాం * చంద్రబాబుకు, నిమ్మగడ్డకు రాజకీయాలే ముఖ్యం

Sandeep Eggoju
Published on: 25 Jan 2021 7:55 PM IST
MP Vijayasai Reddy Fires on Chandrababu and Nimmagadda
X

Chandrababu and Vijaya sai reddy (file Image)

చంద్రబాబు, నిమ్మగడ్డపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. వాల్లిద్దరికి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదని విమర్శించారు. చంద్రబాబు, నిమ్మగడ్డకు రాజకీయాలే ముఖ్యమని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యం కోసం ఎన్నికలు వద్దు అని కోర్టుకు చెప్పామన్నారు. జరుగుతున్న పరిణామాలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని విజయసాయి రెడ్డి తెలిపారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story