Vijayasai Reddy: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు తగిన గుణపాఠం

Vijayasai Reddy: వైసీపీ ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా జరిగాయి

Rama Rao
Updated on: 10 July 2022 4:46 PM IST
MP Vijayasai Reddy Comments On TDP | AP News
X

Vijayasai Reddy: 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు తగిన గుణపాఠం

Vijayasai Reddy: నవరత్నాలను విమర్శించిన వారందరికీ నవరంద్రాలు మూతపడ్డాయని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు తగిన గుణపాఠం చెప్పేందుకు ఏపీ ఓటర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 14 యేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు అధికారానికి దూరమయ్యాక మతి భ్రమించి మాట్లాడుతున్నారని, జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Rama Rao

Rama Rao

Next Story