Vijayasai Reddy: అశోక్‌ గజపతి రాజుపై సంచలన కామెంట్స్ చేసిన విజయసాయి రెడ్డి

Vijayasai Reddy: మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Arun Chilukuri
Published on: 26 Jun 2021 3:17 PM IST
MP Vijayasai Reddy Comments on Ashok Gajapathi Raju
X

విజయసాయి రెడ్డి( ఇమేజ్ సోర్స్ ది హన్స్ ఇండియా )

Vijayasai Reddy: మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజుపై ఎంపీ విజయసాయి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యిన విజయసాయి ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే కత్తి అందించి అశోక్ సాయం చేశారంటూ విమర్శించారు. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి గెంటేసిన జాబితాలో మొదటి పేరు చంద్రబాబుదైతే, రెండో పేరు అశోక్‌దే అని ఆరోపించారు. అశోక్ గజపతిరాజుది అన్నం పెట్టిన వ్యక్తికే సున్నం రాసిన చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story