MP Vijaya Sai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో చర్చ జరపాలి..

Vijaya Sai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరినట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Updated on: 17 July 2022 8:24 PM IST
MP Vijaya Sai Reddy Spoke On AP Bifurcation Issues In All Party Meeting
X

MP Vijaya Sai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా గురించి పార్లమెంటులో చర్చ జరపాలి..

Vijaya Sai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని కోరినట్లు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈరోజు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో విజయ సాయిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులు విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు, జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు, ఉక్రెయిన్ మెడికల్ విద్యార్థులకు వైద్య విద్య కొనసాగించడం లాంటి అంశాలను అఖిలపక్షంలో లేవనెత్తినట్లు వివరించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story