Vijayasai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు

Vijayasai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు.

Arun Chilukuri
Published on: 7 Feb 2022 8:18 PM IST
MP Vijaya Sai Reddy Speech on Special Status for AP in Rajya Sabha
X

Vijayasai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరికీ అభ్యంతరం లేదు

Vijayasai Reddy: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి బీజేపీ చెబుతున్న కారణాలు అర్థం లేవని ఆరోపించారు. రాష్ట్ర విభజనతో రాజధాని, మెట్రో రైలు సహా పలు కీలక రంగాలను ఏపీ కోల్పోయిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని పలుమార్లు అడిగామాన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమను చూపుతోందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story