'లోకేష్ దీక్ష చేసినా అలసట లేదే.. ముందే గట్టిగా తినొచ్చుంటాడు' : విజయసాయిరెడ్డి

లోకేష్ దీక్ష చేసినా అలసట లేదే.. ముందే గట్టిగా తినొచ్చుంటాడు :  విజయసాయిరెడ్డి
x
Highlights

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న... మాలోకానికి నిమ్మరసం...

చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న... మాలోకానికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేయడమేంటన్నారు. గట్టిగా తినొచ్చి ఉంటాడని, అందుకే లోకేష‌ ముఖంలో అసలు అలసటే కనిపించలేదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అసలు తండ్రీకొడుకులిద్దరూ నిరాహారదీక్షలకు గౌరవమే లేకుండా చేస్తున్నారని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories