Vijaya Sai Reddy: విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఇంకా రాలేదు

Vijaya Sai Reddy: ఏపీపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోంది

Rama Rao
Published on: 9 Feb 2022 2:13 PM IST
MP Vijaya sai Reddy Said the Arrears in the Partition Act Have Not Yet Come
X

Vijaya sai Reddy: విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఇంకా రాలేదు

Vijaya Sai Reddy: ఆంధ్రప్రదేశ్‌ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్ర బడ్జెట్ నిరాశపరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేని తెలిపారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గిందని తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story