MP Vijay Sai Reddy: ఆడాన్‌ కంపెనీపై టీడీపీది పనికిమాలిన చర్చ

MP Vijay Sai Reddy: క్రూయిజ్‌ కంపెనీ ఓనర్‌షిప్‌ మాదంటున్నారు.. అదే నిజమైతే చంద్రబాబుకు ఫ్రీగా రాసిస్తాం

Rama Rao
Published on: 16 July 2022 11:41 AM IST
MP Vijay Sai Reddy Fire On Chandrababu And TDP Leaders
X

MP Vijay Sai Reddy: ఆడాన్‌ కంపెనీపై టీడీపీది పనికిమాలిన చర్చ

MP Vijay Sai Reddy: చంద్రబాబు, టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు విజయసాయిరెడ్డి. ఆడాన్‌ కంపెనీపై టీడీపీది పనికిమాలిన చర్చ అని విమర్శించారు. కంపెనీ తమదని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చెప్పిన అబద్ధం మళ్లీ మళ్లీ చెప్తే నిజమైపోతుందనేది టీడీపీ సిద్ధాంతమని అన్నారు. క్రూయిజ్‌ కంపెనీ ఓనర్‌షిప్‌ తమదేనని టీడీపీ ఆరోపిస్తోందని, ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబుకు ఫ్రీగా రాసిస్తానని అన్నారు విజయసాయిరెడ్డి. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు చంద్రబాబు, లోకేష్‌ వ్యవహరిస్తున్నారని, రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story