Vijay Sai Reddy: చంద్రబాబు ఉత్తరాంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్నారు

Vijay Sai Reddy: విశాఖ భూముల స్కామ్ ఆరోపణలపై విజయ సాయిరెడ్డి వివరణ

Rama Rao
Published on: 11 Oct 2022 6:36 PM IST
MP Vijay Sai Reddy Comments TDP Chief Chandrababu | AP News
X

Vijay Sai Reddy: చంద్రబాబు ఉత్తరాంధ్రకు అన్యాయం చేయాలని చూస్తున్నారు

Vijay Sai Reddy: ఉత్తరాంధ్రకు అన్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే టీడీపీ ఆయన అనుబంధ మీడియా కుట్రలు చేస్తోందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అనవసరంగా తనపై, వైసీపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. తనకు విశాఖ సీతమ్మధారలో ఒక ఇళ్లు తప్పితే మరే ఆస్తులు లేవని క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ తమ సామాజిక వర్గ నేతను అధికారంలోకి తేవాలన్న కుట్రలతో ఇతరులను బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి కుట్రలు ఆపాలని హెచ్చరించారు. చిత్తశుద్ది ఉంటే తనపై కోర్టులో పిటిషన్ వేయాలన్నారు. సీబీఐ విచారణకైనా సిద్ధమన్నారు. తాను కూడా చంద్రబాబు కోవర్టు మీడియాపై కేసు పెట్టి న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

Rama Rao

Rama Rao

Next Story