Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్‌ అరాచక ప్రదేశ్‌గా మారింది

Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్‌ అరాచక ప్రదేశ్‌గా మారింది

Rama Rao
Published on: 26 Jan 2022 1:37 PM IST
MP Sujana Chowdary Comments On YCP Leaders | AP New Today
X

Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్‌ అరాచక ప్రదేశ్‌గా మారింది

Sujana Chowdary: ఆంధ్రప్రదేశ్‌ అరాచక ప్రదేశ్‌గా మారిందన్నారు ఎంపీ సుజనా చౌదరి. సంక్రాంతి సంబరాల పేరిట గుడివాడలో అసాంఘీక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేసిన ఘటనలకు ప్రజలతో వైసీపీ చెంపదెబ్బ కొట్టించుకోక తప్పదన్నారు సుజనా చౌదరి. కర్నూలు విషయంలో హోంమంత్రి స్టేట్మెంట్‌ హాస్యాస్పదమంటున్నారు ఎంపీ సుజనా చౌదరి.

Rama Rao

Rama Rao

Next Story