MP Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ఆలస్యం

MP Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల మరింత ఆలస్యం కానుంది.

Arun Chilukuri
Published on: 24 May 2021 4:03 PM IST
MP Raghurama krishnam Raju Released Postponed
X

MP Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల ఆలస్యం

MP Raghu Rama: ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల మరింత ఆలస్యం కానుంది. మరో నాలుగు రోజులు ఆయన ఆర్మీ ఆస్పత్రిలోనే చికిత్స పొందనున్నారు. ఇవాళ రఘురామ లాయర్లు బెయిల్ ఆర్డర్‌ను సమర్పించగా డిశ్చార్జ్ సమ్మరీ అడిగింది సీబీఐ కోర్టు. అయితే రఘురామ గాయాల నుంచి కోలుకోవడానికి మరో నాలుగు రోజులు పడుతుందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో రఘురామ విడుదల కావడానికి మరో నాలుగు రోజుల సమయం పట్టనుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story