logo
ఆంధ్రప్రదేశ్

YS Jagan Bail: జగన్‌ బెయిల్‌ రద్దుపై స్పందించిన రఘురామ

MP Raghu Rama Responds on CM Jagan Bail Cancel
X

సీఎం జగన్ మరియు రఘు రామ రాజు (ఫైల్ ఇమేజ్)

Highlights

YS Jagan Bail: త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్తా- రఘురామ

YS Jagan Bail: ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద్దుపై స్పందించారు ఎంపీ రఘురామ. సీబీఐ కోర్టులో న్యాయం జరగకపోతే ఉన్నత న్యాయ స్థానానికి వెళ్తున్నట్లు చెప్పారు ఆయన. త్వరలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు వెళ్తానన్నారు రఘురామ. తన న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించారు. ఇక ఏపీలో 63శాతం క్రైమ్‌ రేట్‌ పెరుగుతున్నందుకు రాష్ట్రంలో పోలీసులకు అవార్డులు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు రఘురామ.

Web TitleMP Raghu Rama Responds on CM Jagan Bail Cancel
Next Story