పంచాయతీ ఏకగ్రీవాలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు

X
పంచాయతీ ఏకగ్రీవాలపై వైసీపీ ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు
Highlights
ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవమైతే లక్షలు...
Arun Chilukuri13 Feb 2021 10:07 AM GMT
ఏపీ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవాలపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవమైతే లక్షలు వస్తాయని భ్రమపడుతున్నారని, అది జరిగే పని కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు అంటే ఏకగ్రీవాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. రాబోయే రెండు విడతల పంచాయతీ ఎన్నికలు సహా మున్సిపల్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Web Titlemp Raghu Rama Krishnam Raju sensational comments on unanimous winning
Next Story