ఎంపీ రఘురామకు గోరంట్ల వార్నింగ్.. ప్రెస్ మీట్లు ఆపకపోతే అంతు చూస్తానని హెచ్చరిక

MP Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామకృష్ణరాజును హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ బెదిరించారు.

Arun Chilukuri
Published on: 3 Aug 2021 4:13 PM IST
MP Raghu Rama Krishnam Raju Compliants on MP Gorantla Madhav to Lok Sabha Speaker
X

ఎంపీ రఘురామకు గోరంట్ల వార్నింగ్.. ప్రెస్ మీట్లు ఆపకపోతే అంతు చూస్తానని హెచ్చరిక

MP Raghu Rama Krishnam Raju: ఎంపీ రఘురామకృష్ణరాజును హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ బెదిరించారు. సీఎం జగన్‌కి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌లు ఆపకపోతే అంతం చేస్తానని హెచ్చరించారు. పార్లమెంటు ఆవరణలోనే గోరంట్ల బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీ గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story