Andhra Pradesh: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆళ్లకు సంబంధమేంటి? : రఘురామ

Andhra Pradesh: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏం సంబంధమని ఎంపీ రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు.

Arun Chilukuri
Published on: 19 March 2021 6:04 PM IST
MP Raghu Rama Krishna Raju slams MLA Alla Ramakrishna Reddy
X

Andhra Pradesh: అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆళ్లకు సంబంధమేంటి? : రఘురామ

Andhra Pradesh: అమరావతిలో అసైన్డ్ భూముల వ్యవహారంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి ఏం సంబంధమని ఎంపీ రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు. అసైన్డ్ భూముల వ్యవహారం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరిధిలోకి వస్తుందని అన్నారు. గతంలో కూడా ఆళ్ల ఇలాగే కోర్టుల్లో కేసులు వేసారని కానీ సాధించినది శూన్యమని అన్నారు. ఏ హోదా లేని ఎమ్మెల్యేకు రక్షణ మాత్రం కల్పించారని ఎద్దేవా చేశారు. అసైన్డ్ భూముల వ్యవహారం ఉత్త బోగస్ కేసని కొట్టి పారేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story