Andhra Pradesh: ప్రత్యేక హోదాపై జగన్ మౌనం దాల్చారెందుకు: రఘురామ

Andhra Pradesh: గతంలో ఎంపీలంతా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఊరూ,వాడ తిరిగి చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మౌనం దాల్చారని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆక్షేపించారు.

Arun Chilukuri
Published on: 19 March 2021 5:02 PM IST
MP Raghu Rama Krishna Raju slams CM Jagan
X

Andhra Pradesh: ప్రత్యేక హోదాపై జగన్ మౌనం దాల్చారెందుకు: రఘురామ

Andhra Pradesh: గతంలో ఎంపీలంతా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఊరూ,వాడ తిరిగి చెప్పిన జగన్ అధికారంలోకి రాగానే మౌనం దాల్చారని వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఆక్షేపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నైనా కనీసం సీఎం చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని అన్నారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోసం మరోసారి ప్రయత్నించాలని స్టీల్ ప్లాంట్ సమస్యను పరిష్కరించాలనీ అన్నారు. తన నియోజక వర్గంలో తనపై దాడి జరిగే అవకాశంపై రాష్ట్రపతి కోవింద్ కలసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story