విజయసాయి రెడ్డిపై ఎంపీ రఘురామ ఫైర్
నేను పారిపోయి ఢిల్లీ రాలేదు.. ప్రాణ రక్షణకోసమే ఢిల్లీలో ఉన్నా
విజయసాయి రెడ్డిపై ఎంపీ రఘురామ ఫైర్
Raghu Rama Krishna Raju: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ఎంపీ రఘురామ ధ్వజమెత్తారు. తాను పారిపోయి ఢిల్లీలో ఉన్నానంటున్న విజయసాయి కామెంట్లను తిప్పికొట్టారు. తాను ప్రాణ రక్షణ కోసమే ఢిల్లీలో ఉన్నానని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందనీ అన్నారు. తాను నియోజక వర్గానికి వెళ్లలేని పరిస్థితులు కల్పిస్తున్నారని విజయసాయికి దమ్ముంటే నర్సాపురం నుంచి పోటీ చేయాలన్నారు. విజయసాయికి రాజ్య సభ సభ్యత్వం ఇవ్వరన్న ప్రచారం జరుగుతోందని ఎద్దేవా చేశారు.
Next Story




