CID Notices: నియోజకవర్గానికి వెళితే రఘురామ పంచలు ఊడదీసి కొడతారు..

CID Notices: రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Published on: 16 March 2021 8:09 PM IST
CID Notices: నియోజకవర్గానికి వెళితే రఘురామ పంచలు ఊడదీసి కొడతారు..
X

నియోజకవర్గానికి వెళితే రఘురామ పంచలు ఊడదీసి కొడతారు..

CID Notices: రఘురామకృష్ణంరాజుపై వైసీపీ ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇస్తే.. రఘురామకృష్ణంరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ చెట్టుకింద కూర్చుని నీతులు చెబుతున్నారంటూ ఫైర్ అయ్యారు. వీధికుక్కలా మొరిగే రఘురామకృష్ణంరాజు నియోజకవర్గానికి వెళితే ప్రజలు పంచలు ఊడదీసి కొడతారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story