Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా

Magunta Sreenivasulu Reddy: అనివార్య కారణాలతో పార్టీకి రాజీనామా

Jyothi
Published on: 28 Feb 2024 10:08 AM IST
MP Magunta Sreenivasulu Reddy Resign To YCP
X

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా

Magunta Sreenivasulu Reddy: వైసీపీకి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. అనివార్య కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించినట్టు ప్రకటించారు. 33 ఏళ్లుగా ఆత్మగౌరవంతో మాగుంట కుటుంబ రాజకీయాల్లో ఉందన్న మాగుంట.. ఆ ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు వైసీపీని వీడుతున్నట్టు తెలిపారు. వైసీపీలో ప్రస్తుత పరిణామాలు బాధాకరమన్నారు. ఐదేళ్లు తనకు సహకరించిన సీఎం జగన్‌తో పాటు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలకు ధన్యవాదాలు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story