Kesineni Nani: విజయవాడలో ఎంపీ కేశినేని నాని ప్రచారం

Kesineni Nani: 10 ఏళ్ల అసమర్థ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

Shashank Gullapelli
Updated on: 27 April 2024 8:15 PM IST
MP Kesineni Nani Election Campaign In Vijayawada
X

Kesineni Nani: విజయవాడలో ఎంపీ కేశినేని నాని ప్రచారం

Kesineni Nani: విజయవాడలో వైసీపీ ఎంపీ అభ‌్యర్థి కేశినేని నాని ప్రచారం నిర్వహించారు. గాయత్రి నగర్‌ 8వ డివిజన్‌లో కేశినేని నానికి వైసీపీ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా అవినాష్ పనిస్తున్నారన్నారు. గత 10 ఏళ్ల అసమర్థ టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల తర్వాత మంగళగిరిలో టీడీపీ కార్యాలయానికి తాళం వేసి పార్టీని బీజేపీలో కలపేస్తారని కేశినేని నాని విమర్శించారు. ఈసారి ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాలని కేశినేనినాని ఓటర్లను అభ్యర్థించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story