గుంటూరు మార్కెట్ యార్డు సంఘటనపై స్పందించిన ఎంపీ జీవీఎల్

* ఆవు పెద్ద గుంపును చూసి భయపడి కాలు విసిరింది

R Tripura Malini
Updated on: 10 Dec 2022 2:15 PM IST
MP GVL Responded To Guntur Market Yard Incident
X

గుంటూరు మార్కెట్ యార్డు సంఘటనపై స్పందించిన ఎంపీ జీవీఎల్

Guntur: గుంటూరు మార్కెట్ యార్డు సంఘటన పై ఎంపీ జీవీఎల్ స్పందించారు. ఇది చాలా చిన్న సంఘటన అని ఆయన చెప్పుకొచ్చారు. ఆవు పెద్ద గుంపును చూసి భయపడి తనపై కాలు విసిరిందన్నారు. నా కుర్తాను పాడు చేసిందని చెప్పారాయన. దీన్ని పొరపాటున దాడిగా అభివర్ణిస్తున్నారని, తనను నిందిస్తే ఎటువంటి సమస్యా లేదని, కానీ పవిత్రమైన ఆవును నిందించొద్దన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు.

R Tripura Malini

R Tripura Malini

Next Story