GVL Narasimha Rao: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు, జగన్ మాట్లాడలేదు

GVL Narasimha Rao: ప్రత్యేకహోదా లేకపోయినా.. నిధుల సాధనకోసం పోరాడాలి

Rama Rao
Published on: 14 Feb 2022 2:38 PM IST
MP GVL Narasimha Rao Said that Chandrababu and Jagan Did not Talk About Special Status
X

GVL Narasimha Rao: ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు, జగన్ మాట్లాడలేదు

GVL Narasimha Rao: ప్రత్యేకహోదా లేకపోయినా నిధుల సాధనకోసం బాధ్యతగల ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవకాశం ఉన్న అన్ని మార్గాలనుంచి నిధులు రాబట్టేందుకు ప్రజా ప్రతినిధిగా కృషిచేస్తున్నానని చెప్పారు. మార్గమేదైనా నిధులొస్తే సంతోషించదగ్గ విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఏనాడూ గట్టిగా తమ డిమాండును విన్పించలేదన్నారు. ప్రజాప్రతినిధులు ప్రత్యేక హోదా డిమాండు అంశంతోనే నిధులు రాబట్టేందుకు బాధ్యతగా పోరాటం చేయడంలో తప్పులేదన్నారు.

Rama Rao

Rama Rao

Next Story