MP GVL: పొత్తులపై ఎంపీ జీవీఎల్‌ హాట్‌ కామెంట్స్‌

MP GVL: పవన్ చెప్పిన విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం

Dhatripriya
Updated on: 14 May 2023 11:30 AM IST
MP GVL Hot Comments On Alliances
X

MP GVL: పొత్తులపై ఎంపీ జీవీఎల్‌ హాట్‌ కామెంట్స్‌

MP GVL: జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ మరోసారి స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో అనేకసార్లు చెప్పామని..మరోసారి స్పష్టం చేస్తున్నామని ఎంపీ తెలిపారు. జనసేనతో పొత్తు విషయాన్ని కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లామని... అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికే కట్టుబడి ఉంటామన్నారు. అయితే టీడీపీని కలుపుకోవాలని పవన్ తెచ్చిన ప్రతిపాదనపై అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story