GVL: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై ఎంపీ జీవీఎల్ విమర్శలు

GVL: ఆంధ్ర ప్రజలను కేసీఆర్ దూషించారు

Dhatripriya
Published on: 3 Jan 2023 1:03 PM IST
MP GVL Criticizes Expansion Of BRS In AP
X

GVL: ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై ఎంపీ జీవీఎల్ విమర్శలు

GVL: ఏపీ ప్రజలను దూషించిన కేసీఆర్ ఆంధ్రాలో ఎలా అడుగుపెడతారని ప్రశ్నించారు ఎంపీ జీవీఎల్. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చుకుని వచ్చిన ఆంధ్ర ద్రోహిని ఎవరూ నమ్మరంటున్న ఎంపీ జీవీఎల్‌.

Dhatripriya

Dhatripriya

Next Story