Viral Video: మహిళతో న్యూడ్ కాల్.. ఆ వీడియో తనది కాదంటూ..
Viral Video: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్గా మారింది.
Viral Video: మహిళతో న్యూడ్ కాల్.. ఆ వీడియో తనది కాదంటూ..
Viral Video: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వైరల్గా మారింది. మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారని ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారడంతో ఎంపీ వివరణ ఇచ్చారు. ఆ వీడియో తనది కాదని టీడీపీకి చెందిన ముగ్గురు నేతలు చెత్త వీడియో పోస్ట్ చేశారని ఆరోపించారు. తనను దెబ్బతీసేందుకే ఈ వీడియోలు పోస్ట్ చేశారని వాళ్లపై లీగల్గా ప్రొసీడ్ అవుతానని చెప్పారు. ఇదంతా టీడీపీ చేస్తున్న కుట్ర అని ఆరోపించిన ఎంపీ గోరంట్ల మాధవ్ తాను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు మార్ఫింగ్ చేశారని మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడు కూడా ఇందులో కుట్రదారని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆరోపించారు.
Next Story




