MP CM Ramesh: ఏపీలో పొత్తులపై ఎంపీ సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు..

MP CM Ramesh: అమిత్ షా,చంద్రబాబు భేటీ గురించి వారే స్పందించాలి

Dhatripriya
Published on: 9 Jun 2023 3:02 PM IST
MP CM Ramesh Key Comments On Alliances In AP
X

MP CM Ramesh: ఏపీలో పొత్తులపై ఎంపీ సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు..

MP CM Ramesh: ఏపీలో పొత్తుల అంశంపై బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల మీద రాష్ట్రంలో ఎవరికీ మాట్లాడే హక్కు లేదన్నారు. పొత్తుల అంశం జాతీయ పార్టీ పరిధిలోని ఉంటుందని తెలిపారు. దేశంలో చాలా మంది విపక్ష నేతలు అమిత్ షాను కలుస్తారని.. అందులో భాగంగానే చంద్రబాబు, అమిత్ షా భేటీ జరిగిందన్నారు. చంద్రబాబు, అమిత్ షా మధ్య జరిగిన చర్చ గురించి వారే స్పందించాలన్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story