Ramesh: కూటమి ఏర్పాటుతో సీఎం జగన్‌కు భయం పట్టుకుంది

Ramesh: రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోంది

Shashank Gullapelli
Published on: 26 March 2024 2:26 PM IST
MP CM Ramesh Comments On Cm Jagan
X

Ramesh: కూటమి ఏర్పాటుతో సీఎం జగన్‌కు భయం పట్టుకుంది

Ramesh: ఏపీ ఎన్నికల్లో కూటమి ఘనవిజయం సాధిస్తుందని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కూటమి ఏర్పాటుతో సీఎం జగన్ కు భయం పట్టుకుందన్నారు. అందరి సహకారంతో అనకాపల్లి నుంచి ఘన విజయం సాధిస్తానంటున్న రమేష్‌తో రామకృష్ణ ఫేస్ టూ ఫేస్

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story