Avinash Reddy: విద్యుత్‌ బకాయిలపై లోక్‌సభలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ప్రశ్న

తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై లోక్‌సభలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ప్రశ్న లేవనెత్తారు

Arun Chilukuri
Published on: 2 Dec 2021 7:00 PM IST
MP AvinashReddy Raises a Question in LokSabha on Electricity Bills
X

 విద్యుత్‌ బకాయిలపై లోక్‌సభలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ప్రశ్న లేవనెత్తారు (ఫోటో-ది హన్స్ ఇండియా)

Avinash Reddy: తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్‌ బకాయిలపై లోక్‌సభలో ఎంపీ అవినాశ్‌ రెడ్డి ప్రశ్న లేవనెత్తారు. తెలంగాణ నుంచి 6వేల 111 కోట్ల విద్యుత్‌ బకాయిలు రావాలని కేంద్రానికి సీఎం జగన్‌ లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయితే విద్యుత్‌ వివాదం కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కేసింగ్‌. రెండు రాష్ట్రాల సమస్య అయినందున సామరస్యంగా కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని కేంద్రం సూచిస్తోందన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story