Viveka Murder Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

Viveka Murder Case: ముందస్తు బెయిల్ తర్వాత ఐదోసారి సీబీఐ ఎదుట హాజరైన అవినాష్

Jyothi
Published on: 24 Jun 2023 10:34 AM IST
MP Avinash Reddy Attended the CBI investigation
X

Viveka Murder Case: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి

Viveka Murder Case: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ముందస్తు బెయిల్ తర్వాత ఐదోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు అవినాష్. వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌ను విచారించనున్నారు. ఇప్పటికే అవినాష్ బెయిల్ రద్దు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ, అవినాష్‌కు నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు.. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై జులై 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

Jyothi

Jyothi

Next Story