YS Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy ముందస్తు బెయిల్ తర్వాత రెండోసారి విచారణ‌కు అవినాష్

Dhatripriya
Published on: 10 Jun 2023 10:48 AM IST
MP Avinash Reddy Attended The CBI Investigation
X

YS Avinash Reddy: సీబీఐ విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ మరోసారి సీబీఐ విచారణకు హాజరైయ్యారు. ముందస్తు బెయిల్ తర్వాత రెండోసారి అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరైయ్యారు. గతంలోని అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వివేకా హత్యకు సంబంధించి ప్రశ్నించారు. ఇవాళ మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది.

Dhatripriya

Dhatripriya

Next Story